బాల రాముడు ; -చంద్రకళ

 ఆ. వె 
బాలరాముడొచ్చె భక్తుల మొరవిని
దర్శనంబునిచ్చి దయను చూపె
భవ్యమైన యట్టి భాగ్యమిట్లు కలిగె
జన్మ సార్థకమగు జనులకికను!
*---**

కామెంట్‌లు