దత్తపది; -సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 అరకు కరుకు ఎరుక దరికి పదాలతో దత్తపది
==================================
అరకున్ బోయుచు రుద్దుకుంటి తలనేనందంబుగానుండ నో
కరకుండెప్పుడు స్నానమాడడు గదా సౌఖ్యంబులోమున్గుచున్
నెరుకన్ బొందడు దేహశుద్ధిగనకన్ నేపాటివాడండహో
దరికిన్ వచ్చిన పొమ్ము పొమ్మనుచు ఛీత్కారంబుతో పంపరే
కామెంట్‌లు