శ్రీ రామ దివ్యవైభవం కవితా సంకలనం

 అయోధ్యా రామాలయ పునఃనిర్మాణ సందర్భంగా శ్రీ రామ దివ్యవైభవం కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం త్యాగరాయ గాన సభలో శని వారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో బడేసాబ్, ప్రజ్ఞారాజ్, డాక్టర్ రాధా కుసుమ,గంటా మనోహర్ రెడ్డి, రామకృష్ణ చంద్రమౌళి, డాక్టర్ నాగేశ్వరరావు, ప్రవీణ్,జెవి కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు.
కామెంట్‌లు