🙏🌷చేద్దామువందనం💐🙏********
పిల్లలూ... మీకు తెలియునా..!
ప్రపంచానికి వెలుగులు పంచే
సూర్యుడు ఓ భగ - భగ మండే ఆగ్ని గోళం....!
వెన్నెల కురిపించే ...
ఆ తెల్లని చల్లని చ0ద్రుడు
అసలు వెలుగేలేని ఉపగ్రహం!
మనలా ఎన్నో ప్రాణులు...
నివసిస్తున్న ఈ భూగోలం...
ఎంతో విశిష్టమైన...
గొప్ప ఆయస్కా0త0..!
ఈ భూగోళానికి
ఆలంబన ఆ ఆకాశ0 !
చీకటి ,వెలుగుల పగలు - రాత్రి
భూమి , సూర్యుని చుట్టు...
తిరుగుట వలననె...
ఏర్పడు చున్నవి...!!
అంతరిక్ష మొక అద్భుతము
సామాన్యులకిదికాదుఅర్ధము
ఇప్పుడు విజ్ఞానముతో...
తెలుసుకున్న ఈవిషయముల న్ని..
మన ఋషులు...ఏనాడోకను గొన్నారు..!
ఇదే... ఇదే మన గొప్పదన0...
వినయ- విధేయతలతో..
తలలు వంచి....
వారికి చేద్దాము వందన0..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి