చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 కందం.
====
ఎక్కాలను చెప్పవయా!
లెక్కలు రావంచు నిపుడు లేవకు చిన్నా!
దిక్కులు చూడక పద్యము 
గ్రక్కున వల్లించవలయు కదలకు కృష్ణా!//


కామెంట్‌లు