శ్రీరాముని ఘనత; - యడ్ల శ్రీనివాసరావు- విజయనగరం- Cell 94937 07592
 పితృ వాక్య పరిపాలకుడు
ఏకపత్నివ్రతుడు
మంచికి నిలువెత్తు శిఖరం
ఆదర్శ రాజ్యపాలకుడు
గర్వములేని మనిషి
శివ ధనుస్సుని ఎక్కి పెట్టినవారు
శ్రీరాముడు గుణవంతుడు
అనన్య తేజోవిరాటుడు
సుకుమార స్వభావుడు
హనుమ సాయం పొందినవాడు
అయోధ్య శ్రీరాముడు
విశ్వామిత్రుడు గురువు
అనంత కరుణ సాగరుడు
సత్య వాక్య పరిపాలకుడు
మానవత్వం మూర్తిభవించిన మంచి మనిషి
రఘువంశం నందనుడు
14 ఏళ్లు వనవాసం కేగినవాడు భార్య కోసం యుద్ధం జరిపినవాడు
ఇహ పర సుఖాలను త్యాగించినవాడు
అతడు నిజమైన త్యాగి
మనసున్న మంచి మనిషి
ప్రతి ఊరిలో అతనికి మందిరము గలదు
ప్రతి హృది ఇంటిలో కొలువైన ఉన్నటి వాడు
అయోధ్య శ్రీరామచంద్రుడు
----------------------------------------

కామెంట్‌లు