పట్టు పట్టు పట్టు పట్టు పట్టు పట్టు
పలకా బలపం పట్టు పలకా బలపం పట్టు
దిద్దు దిద్దు దిద్దు అ ఆ ఇ ఈ లు దిద్దు
హద్దు హద్దులు చెరుపు పొద్దు పొద్దైపొడిచి!!
ఎత్తు ఎత్తు ఎత్తు ఎత్తు ఎత్తు ఎత్తు
పలుగుపార యెత్తి పలుగు పార ఎత్తి
పంటాచేలలోన పసిడి పంటలు పట్టు
పెట్టు పెట్టు పెట్టు కడుపు నిండా తిండి !!
కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు
కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు
కపట బుద్ధిపైన కిర్రు చెప్పుతొ కొట్టు
స్వార్థ చింతన పైన చావు దెబ్బలు కొట్టు!!
చెలుగు చెత్తనంత చెలుగు చెత్తనంత
మనిషీ మకిలి నంత గండ్రాగొడ్డలి తోటి
చెలుగు చెత్తనంత చెలుగు చెత్తనంత
మనిషీ మాయలన్ని మేలు మాటలతోటి!!
చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు
నీతి కథలను చెప్పు మనిషి విలువ చెప్పు
చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి