అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 ఎవరి అదుపు లేనందువల్ల మండపంలో పశువులు మేకల్ని కట్టేసుకుంటున్నారు స్థానికులు  మండపం పశువుల కొట్టమయింది. కళకళలాడిన విశ్రాంతి మందిరం వెలవెల పోయింది వెనుకవైపు గోడ కూలిపోయింది ముందు కప్పురాళ్లు పక్కగోడల వెలుపల వరుస రాళ్లు పడిపోగా గ్రామస్తులు వాటిని ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారు ఏయే అప్పటికైనా పురావస్తు శాఖ మేలుకొని రక్షిత కట్టడం గా ప్రకటించి మునుపటి వైపు తీసుకొస్తే బాగుంటుందనిపించింది రెడ్డి గారికి వెను తిరిగి వెళుతూ ఉంటే డోర్నకంబాల పొలాల్లో చిక్కిశల్యమైన మరో శిబిరాలయం కనిపించింది కేవలం గర్భాలయం వరకు మాత్రమే మిగిలిన ఈ విజయనగర కాలపు ఆలయం కూడా ఆడవాళ్లు కోల్పోతుందేమో అన్నారు పేట శ్రీ గారు. వారందరూ ఆలయం కనిపించకుండా పోయేముందు ఎందుకైనా మంచిదని ఒక ఫోటో దిగారు  ప్రాచీన ఆలయాలను బాగు చేసే ఒక కఠిన చట్టం వస్తే బాగుండును అని అనిపించింది రెడ్డి గారికి  ఆశలన్నీ ఆచరణకు నోచుకోవు కదా చుట్టుప్రక్కల ఏమైనా శిథిలాలయాలు ఉన్నాయా అన్న రెడ్డి గారి ప్రశ్నకు రమణగారు పేట శ్రీ ఒకేసారి లేకే మల్లేశం కొన్న ఉంది ఎక్కడ అడుగుతారా అన్న మరో ప్రశ్న వేశారు కాలు కదిలింది మళ్ళీ పచ్చదనాల ప్రకృతి ఒడిలో వంపులు తిరిగిన రోడ్డు పైన మెలికలు తిరుగుతూ సాగుతున్న  కారు ప్రయాణం మల్లేశం గుట్ట దగ్గర ఆగింది కొండలపైన కాలభైరవాలయం కొద్దికొద్దిగా కనిపిస్తోంది కానీ నడక ప్రారంభించారు కొంచెం కొంచెంగా నడుస్తూ రోజుతో ఎలాగైతేనేమి పైకి రాగానే వినాయకుని విగ్రహం కనిపించింది  అందరూ మొక్కుకున్నారు. విగ్రహం నిండా కొట్టిన రంగులు ఆయన్ని ఒక పగటి వేషగాన్ని చేశాయి ముందుకు సాగిన కొద్ది లాగ దేవతలు దారి చూపిస్తున్నాయి  మరి కొంత గౌరవాన్ని అడగగానే మెట్లు కనిపించాయి అమ్మాయి అనుకుని అక్కడ కొంచెం సేపు కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటే ఒక ప్రక్క కోట మరో ప్రక్క దోరకంబాల గొట్టలు ఇంకొక వంపుసంపుల స్వయంగా సాగుతున్న స్వర్ణముఖి నది నడిచి నడిచి అలసి సొలసినా వారికి ఊరటను ఇచ్చాయి మళ్లీ నడిచిన వారికి ఒక గుండుకు చక్కెర మరో గణపతి కనిపించాడు మొక్కుకొని చక్కగా చూస్తే మల్లేషన్న గుడి కనిపించింది కప్పురాళ్లు రాలిపోయే గోడరాలు కూలిపోయి స్తంభాలు ఒరిగిపోయి కళాకాంతులు కరిగిపోయి వారికి కన్నీరు తెప్పించింది



కామెంట్‌లు