అడుగు జాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 రెండు కూట్ల భూమిని దానం చేసినట్టు చెప్పబడింది ఇ
అప్పుడు కొరకలూరులో సానులు లేరు వారి మాన్యాలు లేవు కేవలం రాతి శాసనంలో మాత్రమే ఆ రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం ముందుకు వెళితే చక్కటి కాకతీయ ఆలయ వాస్తుకు అద్దం పడుతున్న పై ద్వారా శాఖ (పతంగం) బజారులో ఒక గోడ ప్రక్కగా పడేసి ఉంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా వారసత్వ సంపద పట్ల ఏమాత్రం అవగాహన లేదు అన్నట్లుగా ఉంది ఆ గోడలో ఆలయ స్తంభాలను ఒకదానిపై ఒకటి పండుకోబెట్టి కనిపించాయి రెడ్డిగారు వెంకటేశ్వరరావు గారు వాటిని నిశితంగా పరిశీలిస్తున్న  దూరంగా గ్రామస్తులు గుసగుసలాడుతున్నారే గాని ఒక్కరూ వారి దగ్గరకు రాలేదు ఇది చరిత్ర పట్ల ఈ తరానికి  ఉన్న (లేని ఆసక్తి) అక్కడే పడి ఉన్న మరో స్తంభం పైన క్రీస్తు శకం 1241 నాటి శాస్త్రంలో చందోలు పాలకులైన కులోతుంగ చోలుని సామంతుడైన కొండ పడమటి బేత రాజు సేవకుడైన రెంటురి ఎక్కిటి కొలతలూరి అగస్త్యే శ్వరుని దేవాలయంలో రెండు అఖండ దీపాలు ఎప్పుడూ వెలగడానికి 50 మోద (ఆవులను) దానం చేసి వాటిని ఓద్య బోయిని కొడుకులు మార బోయుడు కొమ్మిన బోయుడు ఏడు మాలికల నేయిని సమర్పించే ఏర్పాటు దానం చేసింది రెంటూరి అక్కటి చక్కటి అంటే సైనికుడు అతడు బాపట్ల ప్రక్కనే ఉన్న రెండు వరకు చెందిన వాడు కానీ అక్కడి నుంచి వచ్చి కొంతకాలం  కొలకలూరులో స్థిరపడిన వాడు కానీ అయి ఉండు వచ్చు అని ఊహించారు రెడ్డి గారు అగస్త్యేశ్వర ఆలయం ముందే ఉన్న మరో శాసనంలో క్రీస్తు శకం 138 లో కాకతీయ ప్రతాపరుకులో ఆయన సకల సేనాధిపతిగా ఉన్నా సోమయ్య లింకంగారి కొడుకు పోరులంక గారు ఆగస్త్యేశ్వరుని సోమవార నిబంధన పడ్డానికి ఎనిమిది తూములు దానం చేసిన వివరాలు ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే  కాకతీయ ప్రతాపరుద్దురని అధిపతి కొలకలూరికే చెందినవాడు కావడం లంకంటే చక్రవర్తికి అంత రక్షకుని గాక ఆయన భద్రతకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకునే ఒక నమ్మకమైన అధికారి కాకతీయుల కొలువులో ఇలా నమ్మకస్తులైన ప్రాణానికి ప్రాణం పణంగా పెట్టే లంకలు చాలామంది ఉన్నారు వారిలో చుట్టయ్య లంక ఒకరు. ఇక అగస్త్యేశ్వరాలయం పూర్తిగా రూపు రేఖలు కొల్పోయింది రాతి కట్టడం స్థానంలో కలతప్పిన సిమెంట్ గోడలు స్తంభాలు రాజ్యమేరుతున్నాయి ముందు ఒక చక్కటి నంది ప్రక్కనే నాగేంద్రుడు ప్రదక్షిణం చేస్తూ ఉండగా శివలింగం విచిత్ర నాట్య పంగములో ఉన్న శిల్పం ముఖలింగం భద్రకాళి శిల్పాలు ఎండకు ఎండుతూ ఉన్నాయి.


కామెంట్‌లు