ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
నిరతము నీసేవలలో
ఝరివలె ప్రవహించుచుండ జాడ మరితివా!
తిరుమల కొండలనేలుచు
కరుణను చూపించవేమి కరుణా మూర్తీ...!

కామెంట్‌లు