ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అదిరిన గుండెలు బెదరిన సేనలు పుట్టగుట్టలను చూసి జారిపడి శరములు ఒక వంక సర్ధోలములు ఒక వంక వడిశల  శిలాపాతం  కొమ్ము బూరల ఒక వంక పైనుంచి పడేటువంటి బండలు ఇంకొక ప్రక్క  దిక్కు తోచక మేము   చేసే దీనా రావాలని చూసి రాజుగారు యుద్ధాన్ని ఆపి చేసాడు  ఒకరికి తెలియకుండా మరొకరు పరుగు పరుగున ప్రాణాలు దక్కించుకొని  భంగపడి పారిపోయారు  మా రాజు గారి  యుద్ధ నైపుణ్యం ఆ తీరు  చూస్తూ ఉంటే  చెప్పడానికి ఎంతో భయం కలుగుతూ ఉంటుంది  బంధించి తీసుకొస్తామని  పలికితిమే లోకానికి మన మొహాలు ఎలా చూపిస్తాం అంటూ దొరలు  ముందు వాపోతే  వారు ధైర్యం చెప్పి ఏమి పరవాలేదు  ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. తలలు పట్టుకున్న అధికారులు అందరికీ ద్రాక్షసారాయి వారితో తాగించారు  కడుపునిండా సారా తాగి నిద్దరులోకి వెళ్లారు  మధ్యలో కలవరింతలతో రాజుగారు వచ్చారు రాజుగారు వచ్చారు అంటూ ఉనికిపోయి లేచి మళ్ళీ నిద్ర కోపక్రమించారు  రాజుగారు తన సోదరులను ఉద్దేశించి ఈనాటి యుద్ధాన  విజయం మన సొంతమైంది  మీ శౌర్య దీక్షను నేను కొని అడుగుతున్నాను పేరుపేరునా మీ అందరిని  పొగడాలని ఆశపడుతున్నాను సోదరులారా  భారతావనిలోన భావితరాలు మీదు కర్తవ్యదీక్ష  కీర్తించు గాక అంటూ సోదర వీరులను అనుగ్రహించి దేవి పూజ అయ్యే మనకెల్లా దివ్య రక్ష పూజ చేయండి ఆతల్లి పూనుకొని మనల్ని రక్షిస్తుంది  మానగనులు మన్యంపు యోధులు అన్న విషయాన్ని రుజువు చేసుకోవాలి అంటూ చెప్పారు రాజుగారు. మన్య ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటిల్లోనూ స్వాతంత్ర దళముడు ఆటలు ఆడాయి  ఉన్న స్టేషన్లో వర్షం అయిపోగా మన్యంలో రామరాజు మహారాజు అయ్యాడు మూడు స్టేషన్లు ముట్టడించాడు రాజు ఒకవేళ లోన ఒక్కరోజు అన్నిచోట్ల అతడే అగుపించెను అని వార్త విన్న దొరలకు అది పెద్ద వింతగా అనిపించింది  కనుక భయమా కలత నిద్రలో వీళ్ళు ఏవైనా కలల భ్రమలో ఉంటున్నారా ఒకవేళ వస్తే బూడిద ఎలా సాధ్యమవుతుంది ఎంత వింతగా ఉంది ఈ విషయం  అని ఆలోచిస్తున్న దొరలతో పని కట్టుకొని పోలీసులు అయ్యా మీకు ఒక మనవి చేస్తాను  ఆయన మనకు అందని దేవదూత  పులి అయినా గిలి అయినా ఆయన పలుకలు మంత్రాల శక్తి ఫలితం ఏమిటో మనకు తెలియదు కానీ అలుసుగా ఎంచకుండా మనం ఇటు బలం ఉంది కదా అని చెప్పేసి ఎదురు వెళ్లి ఎలాంటి ఘోరాలు చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ చేసినా ఫలితం సున్నా.


కామెంట్‌లు