శబరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 అన్నింటినీ మాతాంగ వన మహర్షులు ఎక్కడ స్నానం చేసేవాడు తమ బట్టలను ఎక్కడ ఆరబెట్టుకునేవారు  పూజ కొరకు  ఎక్కడ ఎలా పుష్పాలను సేకరించేవి చివరకు సప్తసముద్రముల  నీటిని సంకల్పమాత్రాన అక్కడికి ఒక్కటిగా వచ్చి చేరే విషయం ఈ విషయాలన్నీ శ్రద్ధతో ఆలకించిన శ్రీరాములు  ఆశ్చర్యాం అని అన్నాడు  శ్రీరాముని అంతరంగానికి సంతుష్టి చెంది సెలవు తీసుకుంటుంది  అప్పుడు శ్రీరాముడు నీ తపోనిష్ట నన్ను ఆనందపరిచింది సంతృప్తి చెందాను నీవు ఇప్పుడు ఎక్కడికి వెళ్లదలుచుకుంటావో అక్కడికి సంతోషంగా వెళ్లవచ్చు అంటాడు శ్రీరాముని ఈ అనుమతి పొంది శబరి మండుతున్న అగ్నిలో దూకుతుంది  శ్రీరాముని సమక్ష వీక్షణలోనే శబరి స్వర్గధామం చేరుకుంటుంది  శబరి యువత్తాంతం రామాయణ కావ్యాల్లో పరిపరి విధాలుగా వర్ణించబడి ఉంది శబరి ఎంగిలి పండ్ల విషయం చెప్తే ఎంత లౌకిక భావనలు ప్రపోతిస్తాయో తెలియనిది కాదు వాల్మీకి మహర్షికంగా నిలిచిందే కానీ ఎక్కడ ఎంగిలి పండ్ల వర్ణాన లేదు. శబరి శ్రీరామచంద్రమూర్తిల కలయిక వారి మధ్య జరిగిన చర్చే విశేషాలు జరిగాయి కానీ లౌకిక భావాల వాసన పందులో కనిపించదు లౌకిక విషయాలకు అందులో ఎక్కడా ప్రాంతాన్యత ఇవ్వలేదు ఇదే విశిష్టతను గమనించాలి రామాయణ భావ భూమిక లోనే ఈ సత్యం ఆవశ్యం వెళ్లడవుతుంది శబరి శ్రీరామునకు ఫలాలు తినిపించడం త్రాగునీరు ఇవ్వడం వనాల్ని వర్ణించడం వల్లనే శ్రీరాముడు వాన విశేషాలు తెలుసుకోవాలని ఆసక్తి జనించండి  తపస్సులకు ఇవే ఆనంద ప్రధానులు గా ఉంటాయి ఈ అద్భుతమైన వనాల్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి  తద్వానా అనే శబ్దాన్ని ప్రయత్నిస్తాడు అనే మంత్రంలో ఇదే శబ్దం కనిపిస్తుంది  జన జీవితంలో అధికంగా ముడిపడి ఉండడమే  ఈ వనం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యతగా కనిపిస్తుంది ఈ వనంలో పూలు ఎప్పటికీ వాడిపోవు ఇక్కడ వెలుగుకు చీకటి సోకదు  యా వత్తు ఏకీకృతం అయిపోతుంది.

ఈ ఏకీకృత బిందువు లోనే మహర్షుల మహిమ శబరి సపోసాధన వైశిష్యం రాముని రమణీయతల సుందర సమాజం జ్యోతకమవుతూ ఉంటుంది ఆత్మ అనంత  అభ్యానాలను కేంద్రీకృతమైన ఈ దివ్య బిందువును దర్శించుటకే శ్రీరాములు శబరి ఆశ్రమానికి చేరుకుంటాడు  అమృత మొదలైన మహిత శక్తులు ఈ విశబ్ద చక్రంలోని విశిస్తూ ఉంటాయి పంపా పశ్చిమ తీరంలో ఉన్నాయి ఆశ్రమం ఈ విశబ్ద చక్రంలోనే ఉంది ఇదే పరమేశ్వరి నివాస స్థానం ఇదే శబరి రూపంలో మనకు అందించింది విమాత కైకేయ ఆగ్రహంతో కూడిన శ్రీరాముని వనవాసం గమనమే రాముని ఆయనం రామాయణములకు మూలాసారంగా స్థిరపడింది  శ్రీరాముని బోధకులు తీసుకుని భరతుడు అయోధ్యకు తిరిగి రావడం  సాధనా సంబరంపుడై శ్రీరామచంద్రుడు దండకారణ్యానికి ప్రయాణం కావడం.


కామెంట్‌లు