స్వయం ప్రభ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అంతలోనే తేజోవంతమైన లత రూపంలో ఒక తపస్వి కనిపించ సాగింది ఆ తపస్విని నలువైపులా  దివ్య తేజస్సు చుట్టు ముట్టి ఉంది దానిలో ఎంత గాఢాంధకారాన్ని చూశారో ఇక్కడ అంత ప్రకాశవంతమైన వెలుగు తేజరిల్లుతోంది వైభవం లో ఎంతో భేదం కనిపిస్తోంది అందమైన చెట్లు, ఫల పుష్పాలు, కమలములతో నిండిన సుందర సరోవరాలు  బంగారు వాకిళ్లతో కిటికీలతో అమర్చబడిన సుందర భవనాలు  సువర్ణ రత్న ఖచత సింహాసనాలు బహు మూల్య వస్త్రాలు వాప్రాణాలు పూజించుటకు వలయు భోజన సామాగ్రి చందన సౌరపాలతో పులకించిపోతున్న ఈ సుందర తపోవన వైభవాన్ని దివ్య తేజస్సును పరికిస్తే మనకు సూర్య భగవానుడు ఎక్కడికి ఏజెన్సీ తన వెలుగును ప్రసరింప చేస్తున్నాడా అని వస్తుంది ఈ వైభవానికి ప్రేరణ విస్మయానికి కారణం భూతమైనది స్వయం కృప యొక్క భాస్వర మనోహర మూర్తియే అని చెప్పవలసి ఉంది. జటా వార్తలు ధరించినప్పటికీ స్వయం కృప యొక్క ఆధ్యాత్మిక ప్రకాశం దీప్తి అపూర్వం కేవలం హనుమంతుడు మాత్రమే సంతోషానికి గల క్షమత యోగ్యత అర్హతలను స్వయం కృపకు చెప్పగలిగిన వాడుగా ఎంచాలి అందుచేతనే తపస్విని ఎదుట నిలబడగలిగే ప్రశ్నించగలిగాడు  శ్రీరామచంద్రుని కార్యనిర్వహణలో తమ దాహాన్ని తీర్చుకొనుటకు ఈ గుహలో ప్రవేశించమని చెప్పాడు తమ విభజికపరమైన దాహం కానీ అది ఆధ్యాత్మిక దాహం గారు పాంతరం చెందింది అని చెప్పాడు ఈ దాహాన్ని రూపుమాపుతున్న ఈ రహస్య దివ్య గుహను గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది  స్వయంప్రభ విశ్వ ప్రపూర్ణ కరుణతో నిండిన మంజుల స్వరంతో వారికి స్వాగతం పలికింది వారి భౌతిక దాహాన్ని తీర్చుకోమని ఆమె వారికి సకల భోజన సామగ్రిని అందించి సంతృప్తికరంగా భోజనం చేయమని కోరింది స్వయం ప్రభ. తర్వాత వారికి తన ఆశ్రమగాధను వివరించింది ఈ సుందర ఉపవనం స్వయం ప్రొఫెసర్ స్నేహితురాలు ప్రేమకు సంబంధించినది  మాయావి అత్యంత యముడు తన ప్రియురాలు అయినా హేమ కొరకు ఈ ఉపవనాన్ని నిర్మించాడు  ఆయన కృప వల్ల మయుడు చత్ర విచిత్రమైన వస్తువు నిర్మాణ కౌశలాన్ని సంపాదించాడు ఈ సువర్ణ భూమిలో  మయూని కళా కౌశలంతో ఏర్పరిచిన వస్తు సామాగ్రి సజీవ సాక్షాలుగా నిలిచాయి విశ్వకర్మ మయుడు  అక్కడనే అనేక సంవత్సరాలు జైశ్రీరామ్ సుఖ భోగాలు అనుభవించి తుదకు హేమ పట్ల ప్రేమను ప్రకటించాడు ఏమకన్య అందుచేత ఇంద్రుడు మయూరి కోరికపై కురోచించి వాడిని ఆ వనం వచ్చే నిష్కరింప చేశాడు తదనంతరం బ్రహ్మ ఈ వన నిర్వహణ బాధ్యతలని హేమ కోపగించాడు హేమ సకల కళలలో నిష్ణాతురాలు హేమ తర్వాత స్వయంప్రభ ఆ బాధ్యతలను తనపై వేసుకుంది అత్యంత రమణీయంగా తీర్చిదిద్ది ఈ కారణంగానే వాల్మీకి మహర్షి ఈ సుందర వనాన్ని ఉత్తమ వనమని  దుర్గమ్మ వనమనీ మొదలైన విశేషణాలతో అభివర్ణించాడు.

కామెంట్‌లు