అహల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 వెంటనే దగ్గరలో సేకరించిన ఫల పుష్పాలతో ఆరాధ్యుడైన అతిథికి సకల సత్కారాలు చేసింది. శ్రీరాముడు అహల్య ఆతిథ్యాన్ని  సంతోషంతో స్వీకరించాడు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు పైనుండి అహల్య యొక్క తపస్సంపన్నత సహిష్ణు తన గురించి అందరూ పొగిడి సమర్చారు. గౌతముడు అహల్య పునర్మీలనం శ్రీరాముని ధనుర్ యజ్ఞాన్ని చూడ్డానికి మిథిలా నగరానికి వెళ్లారు ఇంతటితో ముగియలేదు కథను సంక్షిప్తంగా తెలుసుకున్నాడు చాలా కుదింపుతో విశ్వామిత్రుడు ఇలా అంటాడు  నాతిక్రాంతం ముని శ్రేష్ఠ యత్ కర్తవ్యం  కృతం మయాత్ సంగతాత్ మునినాథ్ పత్ని భాగం వేనేవ రేణుక అంటే ఏ పని చేయాలో ఏ విధంగా చేయాలో ఆమెకు అదే విధంగా చెప్పబడింది ముని భార్య మునితో పునసమగమం చేయబడింది పరిశ్రమని ద్వారా రేణుకకు ఆమె పతిని సంఘమములుగా చేసినట్లే ఇది జరిగింది.
ఈ మాట వినగానే శతానందుడు రాముని వైపు చూశాడు విశ్వామిత్రుల లాంటి మహా పరిజ్ఞావంతుడైన మార్గదర్శకుడి కలిగి ఉన్నందుకు శ్రీరాముని అభినందించారు. ఈ సంఘటన వల్ల లభించిన శ్రేయమంతా విశ్వామిత్రునికే దక్కేట్టు చేశాడు శతానందుడు ఎందుకంటే అహల్య శాప విమోచన విశ్వామిత్రుని వల్ల జరగలేదు కేవలం శ్రీరాముని  వల్లనే జరిగింది వాస్తవమే కదా చేప విమోచనములో శ్రీరాముని పాత్ర ఎంత మేరకు ఉన్నదో అంత మేర విశ్వామిత్రుని పాత్ర ఉందని అనుకోవాలా అంటే ఉన్నది ఎందుకంటే విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి వెళ్లి ఉండకపోతే శాప విమోచన ప్రశ్న ఉదయించి ఉండేదే కాదు మార్గాన్ని సూచించాడు శ్రీరాములు ఆ మార్గాన్ని ప్రయాణించాడు  పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరాముని కళ్యాణ వేదిక వైపు నడిపించిన విశ్వ మిత్ర మహర్షి ఎంతటి భాగ్యశాలి కదా.
శ్రీరాముని దివ్యత్వాన్ని లోకానికి ప్రదర్శింపచేయడమే విశ్వామిత్రుని పరమ కర్తవ్యం విశ్వామిత్రునిగా మాత్రమే శ్రీరాముని దివ్యత్వం అధికంగా గోచరించింది అందుచేతనే విశ్వామిత్రుడు దశరథున తో స్పష్టంగా దశరథుని కుమారుడు శ్రీరాముడు ఎవరో నాకు తెలుసు ఎంత మహనీయుడు కూడా తెలుసు అహం వేద్య మహాత్మానం రామం సత్య పరాక్రమం అని చెప్తాడు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రవేశం నిష్క్రమణ రెండూ అకస్మాత్తుగానే ఉంటాయి కానీ నిచ్చిత్త ఆశయంతోనే అలా జరిగింది అని గ్రహించాలి  రాముని పట్టాభిషేకం గురించి ఆలోచనలు జరుగుతున్న సమయంలో నీ విశ్వామిత్రుడు పరీక్షిస్తాడు కానీ రాముని విరహం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు  తాను వచ్చిన పని రామున్నీ తన వెంట తీసుకొని పోవడమే.
కామెంట్‌లు