శబరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 స్వయంప్రభ అంటేనే  తన కాంతితోనే తాను ఆలోకితమయ్యేది కానీ శ్రీరాముని దర్శనం కూడా తన అంచకడియల్లో లెక్కిస్తూ తపోవనంలో ఎదురుచూస్తున్న శబలికి స్వయం కృపకు మంచి స్నేహ సంబంధం నెలకొని ఉంది ఇద్దరూ ఏకాంతంగా ప్రశాంతంగా వాతావరణం లో నియమిత జీవితాన్ని కడుపుతో ఉండే ఆశ్రమ  వాసినులు ఇద్దరూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందిన సంపూర్ణ మెదడు కావడమే గొప్ప మహనీయత  శబరి మాతంగ వనం స్వయంప్రప సువర్ణ గుహ రెండు కూడా సామాన్యుడు చేరుటకు దూరంగా ఉండేవి మాతంగ వనం బయటికి కనిపిస్తోంది కానీ  స్వయం ప్రభ తపోవనం బయటకు ఏమాత్రం కల్పించదు బయట చూస్తే అదేదో రహస్యమై గుహలా ఉంటుంది. కానీ ఆ గుహలోనికి ప్రవేశించినప్పుడే ఏ సాధకుడైన అంతర తేజస్సును చూసి సంప్రమాశ్చర్యాలకు లోనవుతాడు అందుచేతనే ఈ దృష్టి భేదాన్ని ఉద్దేశించి వాల్మీకి మహర్షి  శబరి ఆశ్రమాన్ని తత్ వన అని స్వయంప్రభ ఆశ్రమాన్ని మహద్వాన అని అన్నాడు  శబరిని మించిన తపస్విని స్వయం ప్రభ  గరిమ గంభీరథ గణ నిష్ఠతను సరిగ్గా అవగాహన చేసుకోవాలంటే  పవనసుతుడైన హనుమంతునికి గల అత్యంత పవిత్ర భావన మదిలో నిలిస్తేనే  సాధ్యం అవుతుంది  స్వయం పరప రామాయణంలో కిష్కింధకాండ చివరి చరణంలో కనిపిస్తుంది  అంగదుడు జంబవంతుడు మునకు ఓనర్ తోడుకొని హనుమంతుడు ప్రవేశిస్తాడు  సీతా అన్వేషణలో ఓనర్ సమూహం ఎత్తైన కొండలు దాటి అరణ్యాల మధ్య ప్రయాణించడం చేత  వారికి దాహం కలిగింది.దగ్గరలో ఎక్కడ నీటి జాడ కనిపించలేదు ఇంతలో ఒక గుహ నుంచి తడిసిన రెక్కలతో కొన్ని పక్షులు బయటకు వస్తూ కనపడ్డాయి చూడగానే దగ్గరలోనే పక్షుల నిలయమైన గుహలో తప్పక నీరు లభిస్తుంది  ఊహించాడు హనుమంతుని ఆజ్ఞ ప్రకారం వానర సమూహం యావత్తు బయటకి అంధకారమంతుడంగా కనపడుతున్న గుహలోకి ప్రవేశించారు  లోపలికి కొంత దూరం పోగా పోగా ఆకస్మాత్తుగా గెలుకు కనిపించింది దైవ ప్రేరణతోనే తమకు ఈ వెలుగులో బంగారు చెట్లు చల్లని తీయని నీరు మంచి పండ్లు అన్నీ కనిపిస్తున్నాయని అందరూ తలచారు  ఎంత అందమైన గుణాన్ని ఇక్కడ ఎవరు ఎలా నిర్మించగలిగారు అన్న ఆలోచన మొదలైంది వారికి.


కామెంట్‌లు