అహల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అదే పనిగా వచ్చి విశ్వామిత్రుడు రాముని తన వెంట తీసుకొని వెళ్ళి వెళుతూ అవసరమైనవి గమనించగానే బ్రహ్మచారి శ్రీరాముని బ్రహ్మ తేజస్సును ప్రసాదిస్తాడు  బాల అతిబల విద్యలను ప్రసాదిస్తాడు అనేక విధములైన అస్త్ర శాస్త్రములను ఇస్తాడు ఇలా ప్రయాణించి మిథిలా నగరం  చేరుకొని నలుగురు రాజకుమారుల వివాహాలు చేయిస్తాడు ఈ క్రతువు పూర్తి కాగానే విశ్వామిత్రుడు తన ఆశ్రమాన్ని చేరుకుంటాడు. దీనివల్ల తెలిసిందేమిటంటే సీతారాముల కలయిక కోసమే విషయ మిత్రుడు వచ్చాడు. అనే సాకుతో  దాశరథి జానకిల అపూర్వ కలయిక అహల్య సమర్థులకే ప్రసిద్ధి చెందింది ఈ పవిత్ర మంత్రాన్ని పరిపూర్ణంగా ఆత్మ వశం చేసుకున్నాడు కనుకనే జానకని జీవిత సత్యగా పొందుటకు అర్హుడయినాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ పరమ పవిత్ర సంగంతోనే అహల్యకు విముక్తి లభించడం ముదావహమే  దీన్ని దృష్టిలో ఉంచుకునే శతానందుడు రాముని అభినందిస్తాడు  బ్రహ్మచర్య తేజోవంతుడైన రాముని దర్శనంతో అహల్య సకల పాపాలు తొలగిపోయాయి రాక్షస సంహారం కొరకే దాశరథి ఈ భూమిపై అవతరించాడు ఈ దేవ కార్యంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు అగస్త్యుడు  శ్రీరాముని జననం సీతారాముల సంగమం గురించి విశ్వామిత్రుల వారికి పూర్తి అవగాహన ఉంది అదియే లేకుంటే యజ్ఞ రక్షణ సమాప్తం కాగానే ఆ ఇద్దరు రాజకుమారులను తిరిగి అయోధ్యకు పంపించగలిగేవాడు కానీ అలా చేయలేదు కార్యక్రమాలు జరగవలసిన నీచ యువజన ప్రకారం కార్యరూపం దాల్చేవే మార్గమత్యంలో విశ్వామిత్రుడు రాజకుమారులకు అనేక రసమయ రమణీయ కథలు వినిపించి ఉల్లాసపరిచాడు. ఈ కథలన్నీ అహల్యవృత్తాంతం తో తన ఆశయ సిద్ది పరాకాష్టకు చేరుకుంటుంది  జానికి  లాంటి అయోనిజ కన్యను పొందాలంటే విశ్వామిత్రుని సహా చర్యం అవసరం అంతేకాదు అహల్య  సాధ్వి కూడా అంతే అవసరం ధరణి భూమిలోని సౌందర్యాన్ని లోకానికి ప్రస్ఫుటీకరించే ఓరిమి ఎవరి పాదములలో వాడే భూమి పుత్రిక జానకికి ఆరాధ్యుడుగా నిలుస్తారు  ఈ సంఘటనలన్నింటి వెనక నిత్యప్తమైన రహస్యం తెలుసుకోవాలంటే ఆహాజా అనే మాట యొక్క లౌకిక పారమార్థిక మహాత్మా అని గురించి తెలుసుకోవడం చాలా అవసరం  లౌకిక దృశ్యతో ఆలోచిస్తే అహల్య అంటే పంట పండని నిస్సార భూమి గౌతముడు భూమిని స్వర్గాన్ని కలిపే సంపర్క సూత్రం కానీ గౌతముని సంగం మానసికం ఆధ్యాత్మికం కూడా  ఇంద్రియ సుఖాలు అన్నీ ఇంద్రుని ద్వారా బోధపడతాయి.

కామెంట్‌లు