ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పొట్టకూటికోసం పోలీసులయ్యారు మీరు వారి పొట్ట కొట్టడం మీకు భావ్యంగా ఉందా  వారి అందరిని విడిచిపెట్టండి వారికి సంబంధించిన రికార్డు చూస్తున్నాను అనగానే వారు భయపడి ఆయుధం మాకు అప్పగించండి  లెక్క వ్రాసి ఇచ్చిన మీకు రసీదు  ప్రకృతి ఇచ్చిన బ్రతుకు తెరువలో  బడుగు జీవుల బాధ పెట్టరాదు నీతి తప్పితే నేను మీ ప్రాణములను తీస్తాను ఇది రామరాజు ఆజ్ఞ కాదు రాముని ఆజ్ఞ ఆ జ్ఞాపకం పెట్టు కొని మీకు ప్రాణాలపై ఆశ ఉంటే ధర్మాన్ని తప్పకుండా  మీ విధులను మీరు సక్రమంగా  నిర్వహించండి తప్ప  ఎదుటివారిని హింసించడం కోసం మీ ఉద్యోగాలు కాదన్న విషయాన్ని తెలుసుకుని ప్రవర్తించండి  అని హెచ్చరించాడు రాజు. శత్రుదళాలల చేతి సామాను మూత కోసం కోయదొరలు కూలీల వలె చేరి దొరల మెప్పించి దారులు తప్పించి కొండలలో దండు విడియ చేసి ఆహార సామాగ్రి మొత్తం ఆయుధాలను అన్నిటిని ఒక బుట్టగా మధ్యలో పెట్టి  దొరలు చుట్టూ పడుకొని సోక్కి నిద్రించే సమయంలో వారు రాత్రివేళ అదను చూసి అరిచి గోలచేసి తమ్ములన్నిటిని దోచి   తీసుకొని పారిపోయారు  సైన్యానికి మతులు తప్పి గదులు తప్పి చెట్టు పుట్టల పాలయ్యారు  సేన వచ్చి ఏం చేయాలో తోచక  కృష్ణదేవి పేట రాజ ఒమ్మంగి మొత్తం అడ్డతీగల స్థానాలు అదిరిపోయిన  మిర్చిటపాసు మెరుపుతీగల్లాగా  నేను వచ్చేంతవరకు నిలిచి ఉండండి అన్న ఆజ్ఞలు ఎదురయ్యాయి. ఎందరో పోలీసులు ఎన్నో తుపాకులు స్టేషన్ల చుట్టూ సిద్ధంగా ఉన్నారు  ఏ సమయానికి వస్తాను అన్నాడో ఆ సమయానికి తప్పకుండా మన్య వీరులతో సహా వచ్చి చేరాడు రాజు. వారిని చూసిన సర్కారు పోలీసులు  నిచేష్టుడై నిలబడి ఉన్నారు  చేతులెత్తి నడిచి సెల్యూట్ చేశారు  చూసేవారికంతా కూడా ఇది చోద్యంగా కనిపించింది  పరిగెత్తుకు వెళ్లి బందిఖానాలు తెరిచారు  అక్కడ ఉన్న రికార్డు కట్టలను తెచ్చి రాజు ముందు పెట్టారు  వెంటనే రాజు  వాటిని తగలబెట్టారు  చూసే వారందరికీ మతులు పోయినాయి  జరిగిన వార్త విన్న అధికారుల గుండెలు మండిపోయినాయి  ఈ చరిత్ర వింతగా అన్ని దిశలకు చేరింది  భారతదేశం అంతా పరవశం అయిపోయింది  స్వేచ్చకై పోరి నిలిచిన వీరులు ఎందరో ఉన్నారు ఈ ధరణి పైన  ఆంధ్ర వీరుడు అల్లూరి ఒక్కడే అని ప్రతి ఒక్కరి నోటా పలుకులు వచ్చాయి.



కామెంట్‌లు