ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆలేఖను కటిక చీకటిలో తీసుకొని వెళ్లి  మర్రి చెట్టు పైన  ఉంచగా ఆ లేఖను చదివి  ఆ రామరాజు జీవితంలో అద్భుతమైన  ఘనమైన వ్యూహాన్ని ఆ రోజున పన్నడం విశేషం  ప్రభుత్వ సేవలు అన్ని కదిరి  యుద్ధంలో రాజును రాజు  బృందాన్ని ఓడించాలన్న అభిప్రాయంతో  మొదలు చివర పోలీసులు మధ్యలో తెల్లవారు  అందరూ కలిసి నడుస్తూ వస్తున్నారు  33 మెరుగైన రైఫిల్లు మందు బాయినట్లు  మాల యందు ఆహార సామాగ్రి ఆఖనంగా బ్రాంతి తూటాలు గురించి బెల్టుల గట్టి కవర్ట్ నడిపారు ధారకొండ వైపు  బుట్ట చప్పుళ్ళకు భూమి అదిరిపోతోంది మార్చింగ్ కేకలు మారు మ్రోగుతున్నాయి చివరకు ధారకొండ  వరకు వచ్చారు  ఎగువ కొండ దిగువ ఏటి వాలుమధ్యలో కాలిబాట  నట్ట నడిమిలో దొరలు ఒకరి వెంట ఒకరు వరుసగా  నడుస్తూ ఉన్నారు. రాజు ఆజ్ఞ ఇవ్వగానే కొండపై నుంచి గోకిరియేసు ఎండు పడాలను  వీరులంతా రణరంగంలోకి దూకి కాల్చి వారి నామరూపాలు లేకుండా చేశారు  కరువు తీరేలా కవర్డ్ గుండెల్లో కసిగా గుండు దూరేలా జేశారు  హైటెక్ కణతలో ఆ గుండు దూసుకుపోయింది  పడిపోబోతున్న దొరలను పట్టుకోవడం కోసం  భయము లేకుండా బళ్లారి హెడ్ ఒకతను వచ్చాడు  ఆ సమయంలో పైనుంచి వినిపించింది ఒక కేక  పాంచ జన్యం వలే పలికింది  భరత జాతి మనది భారతి మన తల్లి నీతి గలదు మనకు నియతి కలదు నీతిలేనివారు నిజము చెప్పని వారు ఉంటారని వారు ఆంగ్లజనులు  వారిని అంటరాదు  సోదరులారా తొలగిపొండి  త్వరలో తోడు విడిచిపెట్టండి


కామెంట్‌లు