ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేత చెప్పిన నీతి బోధ  తలదాల్చి హృదయ కుహరంలో పదిల పరుచుకున్నాడు  ఏదైనా అన్యాయం జరిగినట్లయితే ఆగ్రహంతో  దూకి  అగ్గిరాజు  అగ్నిలోకి దూకినట్లు దూకిపోతాడు  సేనలు బారులు పెట్టగా మనసులో మనుషులు కొంతమంది భయంతో వెనకాడుతూ ఉంటారు  వనభలో ఉన్న వీరుల జాడలను  కొంతమంది నీతి లేక  సేనలకు తెలియజేస్తూ ఉంటారు  అలా చెప్పే వారిని అగ్గిరాజు పట్టుకొని  బలిమితో బాధ పెడుతూ ఉంటాడు  మన్యం మనకు వెళ్లే సరుకులను అడ్డగించి  గోదారి రేవు తీరంలో  సీమ ప్రక్కన ఉన్న రైలు స్టేషన్లో  కా ఫలాలు ఉంచి  సర్కారు వారు ఎన్నో కఠిన చర్యలను  తీసుకోనున్నట్లు తెలిసింది మన  మన్య వీరులకు మన్య ప్రాంతంలో సరుకులు అమ్మటానికి వస్తున్న వ్యాపారస్తులకు  అనుమతులు ఇవ్వకుండా  ప్రభుత్వం వారు కట్టు దిట్టం చేస్తే దానికి ప్రతిగా  వారి ఎత్తుల నన్నిటిని చిత్తు చేసే విధంగా  సేనల దగ్గర ఉన్న  సరుకులను అన్నిటిని దోచి అగ్గిరాజు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు  పంజాబ్ రాష్ట్ర గదర్ పార్టీ పేర స్వాతంత్ర వీరుల సమితి పెట్టి  విప్లవ పోరాట బాటలో పయనిస్తూ ఉన్న.పృద్విసింగ్ అను వీర యోధుడు ఒకడు రాజమండ్రి కేంద్రచరసాలలో ఉన్నాడు  శ్రీరామరాజుకు చెలిమి కాడు అతను  అతనిని విడిపించడానికి సిద్ధమైన రాజు చెరసాలకు ఒక లేఖ పంపించాడు వచ్చి చేరతాం  చెరసాల వద్దకు నేను వస్తున్నాను అంటూ  వ్రాసిన లేఖను అందుకున్నారు  వారు హడలి పోయి పరు వ్యక్తి హడావిడిగా వారు చెరసాలలో ఉన్న జీవిత ఖైదీల నో హడావుడిగా తరలించి వేశారు. పోలీస్ స్టేరాలు మలబార్ క్యాంపులు ఆయుధగెడ్డంగులను తగలబెట్టి వాహనాలను దహించేస్తున్నాడు  అందుకనే అతనిని అగ్గిరాజు అని పిలవ సాగారు అందరూ వందల సంఖ్యలో వస్తున్న సైన్యాలు  అడవిలో కాలిబాట ఒకరి వెంట ఒకరు వస్తున్న సమయంలో అతను చూసి  అగ్గిరాజు వారిని దోచుకోవడం ప్రారంభించాడు  ఇద్దరు ముగ్గురు వీరులు వొద్దికతో వెంటరాగా వందల సేన  లతో వస్తున్న వారి ముందు కలకలాన్నే సృష్టించడం ఆ తర్వాత అందరి నుంచి దోచుకోవడం సాధ్యమవుతుందనుకున్నాడు  అలాగే చేస్తున్నాడు  ఒకరి వెంట ఒకరు వరుసగా వస్తున్న సైనికులకు ముందు ఒకటిని  చేర్చి  నిరీక్షణ సేవల చివర మరొకరిని నిలబెట్టి తాను మధ్యలో నిలబడిమాటు పెట్టేవాడు.


కామెంట్‌లు