అనసూయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 సహజంగా ఏ భర్త కూడా తన భార్య గొప్పతనాన్ని గురించి ఇంత గొప్పగా వ్యక్తపరచడం కష్టపడడు ఇలా చేయడంలో అత్రి పరమోదేశము ఏమిటంటే అనసూయ వంటి మహోన్నత ఆధ్యాత్మిక శిరోమణి ఆశీర్వాదాలను శ్రీరాముని అన్న పుణ్యకార్యమే తన విధిగా భావించాడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే అత్రి మహర్షి అనసూయ గురించి ప్రముఖంగా వర్ణించి శ్రీరాముడికి తెలియజేశాడు అనసూయ సాధారణ శ్రీకారం అనేక వేద సంవత్సరాల భయంతో కావించిన తక్కువ ఫలం వల్ల అనసూయమ్మ ఫాలో నియమనిష్టలు సహనం నిగ్రహం పవిత్రతలు మూర్తి ప్రవహించినట్లు గోచరిస్తాయి ఈ తపోనిష్టతో సాధించిన అనేక ఆధ్యాత్మిక శక్తులను  లోక కళ్యాణం కొరకు వినియోగించినట్లు గ్రహించాలి  ఎప్పుడు లోకం కరువు కాటకాలతో వెలవెల్లాడిందో అప్పుడు అనసూయ కర్ణమూలాలను ఉప్పల పుష్పాలను సృష్టించి ఆకలితో అలమటించి అణార్థన తొలగించండి. ఒక పర్యాయం తన భర్త అనుష్టాన సమయాల్లో ఆటంతో రాకుండా అహల్య గంగా ప్రవాహాన్ని సైతం తన ఆశ్రమ వైపు మళ్ళించింది అంతేకాదు మాండవ్య మహర్షిని  శాపము చేత బాధితురాలు అయిన శాండిల్ ని  తనకు వైతవ్యం రాకుండా కాపాడుటకు అనంతరాత్రిని ప్రసరింప చేసినప్పుడు దేవతలు భయభ్రాంతులై అనసూయను శాంతి సమాధానానికై వేడుకున్నారు అప్పుడు దేవతల విన్నపం మన్నించి అనసూయ దశ దిశలను ఒక దిశలో నడిపించి వారందరి సమస్యను సునా  యాసంగా పరిష్కరించింది  ఎలాంటి అనేకమైన చమత్కార సంఘటనలను వినిన శ్రీరాముడు పులకితగాత్రుడై తన భార్యను పిలిచి నీ సౌభాగ్యమే మనల్ని ఇక్కడికి తీసుకువచ్చింది నీవు వెళ్లి ఆ వార్త సాక్షించుకో అని అంటాడు  మహర్షి ఆశీర్వాదం తీసుకొని శీతానసు యొద్దకు వచ్చిన నమస్కరించి ఆమె ఆరోగ్య విషయాల గురించి అడిగింది. అనసూయ కూడా ప్రేమతో చేసిన దగ్గరికి తీసుకొని తన వద్ద కూర్చోబెట్టుకోండి ఈ ఇద్దరి కలయిక అనేక దృష్టి కోణాల్లో విశిష్టమైనది అనసూయ వయసులో ఎంత గుర్తురాలో సీత అంతపిన్న వయసుకురాలు కానీ సాధ్యమనురా తత్వరీత్యా ఇద్దరు సమానులే ఇద్దరు ప్రసిద్ధ మహిళలు కాకపోతే అనసూయ ఆధ్యాత్మిక శాసన పరిపక్వదశకు చేరుకుంటున్నది అదే సీత విషయంలో ఆధ్యాత్మిక సాధన ఇప్పుడిప్పుడే పొడచూపుతున్నది అందువల్ల వీరిద్దరి సంభాషణలో రానున్న కాలంలో రాబోయే కష్టసుఖాలు బాసర గురించి ప్రస్తావనలు ఉన్నాయి  సీత భావి గరిమను దృష్టిలో పెట్టుకునే వార్మికి మహర్షి ఇద్దరికీ అనసూయ శబ్దాన్ని వాడుతూ సాత్వివ ముత్తా వైదేహి అనసూయ అనసూయ అనసూయ న+ అసూయ అయినా వైదేహి  అనసూయతో చెప్పింది అని అంటున్నాడు.

కామెంట్‌లు