శబరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 స్వాధిష్ఠాన (తమ తమ స్థానములలో అధిష్టితులు)ను సూచిస్తుంది తర్వాత కూడా  సీతను అనసూయకు ప్రీతి దానం శ్రీరాముని ఆగస్త్యుని అస్త్ర దానం మణిపూరక చక్రానికి ప్రతినిధిత్వం వహిస్తాయి కబందును వృత్తాంతం అనాహతమైనది కాగా శబరి ప్రసంగం విశుక్తిగా నిలిచింది సుగ్రీవజ్ఞతో  ఆశా చక్రం ఉండగా సీతమ్మ పునర్మీలనంలో సహస్రారం దర్శిస్తాం ఈ విధంగా మానవ శరీరంలో ప్రతిష్టతమైన అన్ని చక్రాలు మూలాధారం స్వాతిష్టనం మణిపూరక ఆవాహక విశుద్ధి మరియు అజ్ఞా చక్రం రామాయణంలోని ఆరుకాండలో అతివసించి ఉన్నాయి  ఈ దృష్టిలో శబరి ప్రసంగం కబంధుని మరియు సుగ్రీవుని మధ్య అవశ్యమైన సంతానాన్ని నిర్మింప చేయడమేనని అర్థం చేసుకోవాలి. కబంధుని సుగ్రీవుని సంభాషణలు కూడా ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి. కబంధుని  అన్న అంగాలు కంఠం నుంచి నడుము వరకు సమావేశమై ఒక్కటిగా ఉంటాయి కానీ సుగ్రీవుని సౌందర్యం అతని కంఠం (మెడ)లో ఉంది. శబరి ఈ రెండింటి మధ్య నిలబడి ఉంది గాలిని స్వరంలో మార్చే  పవన ఈ నారీ తద్ వనాల్ని కాపలాకాస్తు రక్షించే ఈ సాక్షి ప్రనవనాధానికి  ఆరాధికం కూడా అయి ఉన్నది తద్వాలం యొక్క అఖండ సౌందర్య వైభవం  ఈ నరవాని యొక్క శాశ్వత రమనీయతకు ప్రతీక ఈ మహోన్నత సౌందర్య లావణ్యాన్ని దర్శించి ఏ శ్రీరాములు పులకించిపోయాడు నిజానికి శబరి పవిత్రతయే వాణి శుద్ధికి  కానీ విశిష్టతకు గాని కారణభూతం  ఈ మూర్తి మతం మనకు మరల హనుమంతునిలో కనిపిస్తుంది  సుగ్రీవుని వ్యక్త మంత్రి హనుమంతుని వాణి భవిద్యవతకు  ప్రాతినిత్యం  వహిస్తాడు. మనసు వాక్కుల యొక్క అంతిమ లక్ష్యం వరకు వాణి ఆరాధకుని చేర్చులకు సమర్థమైనాడు ముందు ముందు సుగ్రీవుని అరణ్య ఆరోగ్య తీసుకొని ఎప్పుడు హనుమంతుడు సీతాలు బయలుదేరతాడో దారిలో స్వయం కృపా అనే తపస్సు కనిపిస్తుంది  స్వయం కృపకు కూడా  తనదైన ఒక ప్రత్యేక ఆశ్రమం ఉంటాయి కనుక శబరి స్వయంప్రపలలో సమకూర్యత గోచరిస్తుంది  శబరి విశుద్ధి చక్రము యొక్క నిర్మల సాత్వి అయితే స్వయంప్రభ ఆజ్ఞా చక్రం యొక్క అద్భుత తపస్వినిగా వాసికెక్కింది ఈ దృష్టితో చూసినప్పుడు శబరి మనకు స్వయం కృపను  మనకు స్వయంప్రపను కలుసుకునే దారి చూపుతున్నట్లుగా తోస్తుంది. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోని మహిళలలో  స్వయం ప్రభ పేరు రామాయణంలో ఆమె పాస్టర్ సాలా విశిష్టమైనది  ఆ కారణం చేతనే స్వయం ప్రభ పేరు ఆంధ్ర అంత ప్రాచుర్యం పొందలేదు అనిపిస్తోంది  రామాయణంలో ఎప్పుడు ఎక్కడ మీ ప్రవేశిస్తుందో కూడా సరిగా ఎక్కువ మందికి అవగాహన లేదు  కొంతమంది కవులు  ఆమె పేరును మాత్రమే ఉదాహరిస్తారు కొందరు అసలు ఆ పేరుని ఎత్తుకోరు దీనికి మరొక కారణంగా ఏమంటే వాల్మీకి మహర్షి రాముని తో స్వయంప్రభ సంబంధం ప్రత్యక్షంగా ఎక్కడా  కల్పించలేదు. ఏకాంత తపోవనంలో శాంతాసుకి ఆరాధికా సాత్విక రూపంలోనే వాల్మీకి ఏమని వర్ణిస్తూ ప్రవేశపెట్టాడు.


కామెంట్‌లు