పదిమందికి సాయపడిచుక్కల్లా వెలుగుదాం!పుడమి తల్లి గుండెపైమొక్కల్లా ఎదుగుదాం!మృదువైన స్వభావంతోవెన్నల్లా మారుదాం!ఊరడించు పలుకులతోవెన్నెల్లా కురుద్దాం!గొప్ప గొప్ప పనులతోముత్యాల్లా మెరుద్దాంమంచి మంచి తలపులతోపిల్లల్లా బ్రతుకుదాం!మహనీయుల దారిలోయేరుల్లా సాగుదాం!కన్నవారి ప్రేమలోపాపల్లా పెరుగుదాం!
మరి సరేనా!;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి