ఆరోగ్యమే మహా భాగ్యం

 తొట్టంబేడు:
మండలంలో దిగువ సాంబయ్య పాళెం
ప్రాధమిక పాఠశాల లో జాతీయ నులి
పురుగుల నిర్మూలనా కార్యక్రమం లో
భాగంగా విద్యార్థులకు వైద్య శాఖ వారు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఉపాధ్యా యులు కయ్యూరు బాలసుబ్రమణ్యం
మాట్లాడుతూ బాలలు ఆరోగ్యం గా
ఉంటేనే రేపటి దేశ భవిష్యత్ బాగుం టుందని, ఇటువంటి కార్యక్రమాలు
పాఠశాలలో విరివిగా చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ దుర్గా,
విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు