చిత్రస్పందన.- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
======
మోము గాంచగ నాహహ!మోహనంబు!
చిలిపి నవ్వులు చిందించు చిట్టి బుడత
పరుగు  తీయుచు నిప్పుడే బౌరుషముగ
విశ్వమున్ గెల్వ నిలుచున్న వీరుడతడు.//

కామెంట్‌లు