చిత్రస్పందన.- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి
======
పరమ పథమును జూపెడి భవ్యమైన 
నీదు పదములన్ మ్రొక్కంగ నిగిడి నిగిడి 
వేయి స్తంభాలు దాటుచు వెలుగు రేడు
వచ్చి నిల్చెను గాంచుమా!భవహర శివ!//

కామెంట్‌లు