అయ్యదేవర ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఫిబ్రవరి ఇరవైఆరున వర్ధంతి
దేవర అయ్యదేవర కాళేశ్వరా
పద్మభూషణా తొలి శాసనసభ స్పీకర్ గా
తెలుగు లో మాట్లాడి వెలుగులు నింపండి
అన్న తెలుగు బిడ్డ
నందిగామ లో పుట్టి చరిత్ర అధ్యాపకునిగా 
సంఘసంస్కర్త దేశ స్వాతంత్య్రపోరాట యోధునిగా‌. న్యాయవాదిగా
సాగె జీవితం
ప్రకాశం పంతులు పక్షాన నిలిచి
చరిత్ర పుస్తకాలు రచించి
నవ్యాంధ్ర చరిత్ర..నాజీవితకథ రచనలు
విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయం స్థాపకునిగా
దేవర నీకిదే కైమోడ్పులు
కామెంట్‌లు