చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
=======
పరిమళంబులు విరజిమ్ము పారిజాత 
విరుల గాంచిన కల్గును పరవశంబు 
 వాయుసుతుని కర్పించిన భక్తిమీర
కాపు కాయునా మారుతి కరుణ తోడ.

కామెంట్‌లు