చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి.
========
మోడు బారిన చెట్టును బొదివి కొనుచు
తీగ పైకెగ బాకెను దిక్కటంచు
నెండి పోయిన తరువు తా నెలవు నొసగె
తలుచుకొన్నచో నిదియే త్యాగమనిన.

కామెంట్‌లు