చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
======
ప్రాణవాయువు నొసగెడి పాదపంబు
పత్రముల్ రాల్చి నిల్చెను భయము వీడి
చివురు వేయు కాలము తన చెంత జేర
పచ్చ పచ్చగా నగవుతో పరిఢవిల్లు.//

కామెంట్‌లు