బదిలీ పై వెళ్ళిన ఉపాధ్యాయునికి సన్మానం


 తొట్టంబేడు :
పెన్నలపాడు ప్రాథమిక పాఠశాల లో
పదేళ్ళు విధులు నిర్వహించి ఇటీవల
బదిలీపై దిగువ సాంబయ్య పాళెం పాఠశాలకి బదిలీ పై వెళ్ళిన కయ్యూరు
బాలసుబ్రమణ్యం ను ఆదివారం పాఠ
శాల విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు సన్మానించారు.
పాఠశాల అభివృద్ధికి,విద్యార్థులు ఉన్నతికి ఎనలేని కృషి చేశారని బాలుని
కొనియాడారు.అనంతరం శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.ఇన్నేళ్ళు తనకి
ఆదరాభిమానాలు చూపించిన గ్రామస్థు
లకు, ఉపాధ్యాయులకు ‌బాల సుబ్రమ
ణ్యం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దినకర్,
విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌లు