చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
=======
పట్టు పీతాంబరంబును గట్టి వచ్చి
వెలుగు చిమ్ముచు భానుండు విడిది చేయ
శిరములూపుచు తరువులు చిల్క ప్రేమ
సరసు లన్నియు పొంగుచు స్వాగతించె//

కామెంట్‌లు