అంతా మిష్టరీ; - అచ్యుతుని రాజ్యశ్రీ
 సాఫ్ట్వేర్ జాబ్స్
హార్డ్వేర్ మాబ్స్
మాటామంతీ లేక జనాబ్
ఎవరికి వారే నవాబ్
పరేషాన్ లో వృద్ధులు
ప్రేమ కరువై పిల్లలు
ఇదీ నేటి బ్రతుకు
సుఖసంతోషాలకై వెతుకు
బతికుంటే బలుసాకు
తాతలకాలం వడ్డించిన విస్తరి
నేడు అంతా మిష్టరీ

కామెంట్‌లు