సౌందర్య లహరి; కొప్పరపు తాయారు
🌟 శ్రీ శంకరాచార్య విరచి🌟

నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి-
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ।
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ ॥ 89 ॥

దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ-
మమందం సౌందర్యప్రకరమకరందం వికిరతి ।
తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవః కరణచరణః షట్చరణతామ్ ॥ 90 
89)
      అమ్మా! చండీ! అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోకం వాసులైన దేవతల కోర్కెలను తీర్చు కల్ప వృక్షములను, సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మముల వంటి చేతులను ముడుచుకొనునట్లు చేయు గోళ్లను  చంద్రుల చేత పరిహాసము చేయునట్లు ఉన్నవి కదా! తల్లీ,!
90) అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమైన లా…
[7:06 am, 26/02/2024] KK Tayaru: 🪷 సౌందర్య లహరి🪷 
🌟 శ్రీ శంకరాచార్య విరచి🌟

నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి-
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ।
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ ॥ 89 ॥

దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ-
మమందం సౌందర్యప్రకరమకరందం వికిరతి ।
తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవః కరణచరణః షట్చరణతామ్ ॥ 90 
89)
      అమ్మా! చండీ! అను నామముతో ప్రసిద్ధిగాంచిన నీవు చిగురుటాకుల వంటి చేతులతో స్వర్గలోకం వాసులైన దేవతల కోర్కెలను తీర్చు కల్ప వృక్షములను, సర్వలోకముల యందు ఉండు దరిద్రులకు కూడా ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చు నీ పాదములు దేవతా స్త్రీల పద్మముల వంటి చేతులను ముడుచుకొనునట్లు చేయు గోళ్లను  చంద్రుల చేత పరిహాసము చేయునట్లు ఉన్నవి కదా! తల్లీ,!
90) అమ్మా! భగవతీ! దీనులకు వారి వారి కోర్కెలకు అనుగుణముగా సంపదలు ఇచ్చు అధికమైన లావణ్యము అను పూదేనెను వెదజల్లు చున్నదియూ, కల్ప కుసుమ పుష్ప గుచ్చము వలె
 సొగసైనది యు, నీ పాధ కమలము నందు మనసుతో కూడిన జ్ఞానేంద్రియ పంచకము అను ఆరు పాదములు కలవాడనయి తుమ్మెద వలె మునుగుదును గాక ! తల్లీ !  
     ***🌟****
🪷 తాయారు 🪷

కామెంట్‌లు