"పుడమి "సాహితీ వేదిక- తెలంగాణా వారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కమిటీలో
" హైదరాబాద్ జిల్లా అధ్యక్షు రాలిగా" డా. అరుణకోదాటి ని ఎన్నుకున్నారు.
హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిలా అరవారవీంద్ర బాబును ఎన్నుకున్నట్టు
పుడమి సాహితీ వేదిక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షు లు డా. చిలుముల బాల్ రెడ్డి గారు తెలిపారు.
తమకుఎంతోనమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఒప్పచెప్పినందుకు తమ వంతుగా సాయ శక్తుల్లా పనిచేస్తామని నూతన అధ్యక్షులు డా. అరుణకోదాటి , ప్రధాన కార్యదర్శి రవీంద్ర బాబుగారు మీడియకు తెలిపారు.
వీరికీ , కవులు, రచయితలు,
కమిటీ సభ్యులు , పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి