ప్రపంచం మారితే- యడ్ల శ్రీనివాసరావు- విజయనగరం

 ప్రపంచం మరో నిరుపేద సంతోషించును
ప్రపంచం మారితే కలలు నిజమవును
ప్రపంచ మారితే ఆశల సౌదం నెరవేరును
ప్రపంచం మారితే మంచి పెరుగును
ప్రపంచం మారితే అభివృద్ధి పెరుగును
ప్రపంచం మారితే అంతరిక్షంలో ఇల్లు కట్టగలం
ప్రపంచం మారితే అనుకున్నది సాధించగలం
ప్రపంచం మారితే కులమతాలకు అడ్డు గోడ ప్రేమ కాగలదు
ప్రపంచం మారితే దొంగతనాలు తగ్గును
ప్రపంచం మారితే పేదవాని అదృష్టం పెరుగును
ప్రపంచం మారితే అంతుపట్టని ఆనందం కలుగును
ఇది నిజం ఇది నిజం
విద్యను సంస్కరించగలము
నిరుపేదను ఉద్ధరించగలము
అవివేకుల సైతం వివేకులుగా మార్చగలం.
----------------------------------------
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ప్రపంచాన్ని మార్చేది ఎవరో కూడా చెప్పండి. మారాలి అని కలలు కంటే కుదరదు కదా.
అజ్ఞాత చెప్పారు…
ప్రపంచాన్ని మార్చేది ఎవరో కూడా చెప్పండి. మారాలి అని కలలు కంటే కుదరదు కదా.