చిత్రానికి పద్యం ; - సాహితీసింధు,పద్యగుణవతి సరళగున్నాల

 అట్లతద్దినాడు నాటలాడగవారు
నూయలూగుచుండు నుత్సవముగ
నొకరికొకరునూప ప్రకటించుమోదమున్
సంతసముకు మించు శక్తియేది
కామెంట్‌లు