చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి.
=======
తల్లి బిడ్డను గాచును దైవము వలె
పెరిగి చదువును నేర్చిన బిడ్డడిపుడు
తల్లినొడియందు చేర్చుచు దైవమనుచు
సాకుచుండుట ధర్మంబు జాతి కెపుడు.//

కామెంట్‌లు