స్నేహితుడు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 సూర్యుడు వెలుగులిచ్చినట్లు
చంద్రుడు వెన్నెలపంచినట్లు
మబ్బులు వర్షమిచ్చినట్లు
నదులు నీటినిచ్చినట్లు
చెట్లు ఫలాలనిచ్చినట్లు
చేలు పంటలనిచ్చినట్లు
గాలి ఊపిరులూదినట్లు
నడకకు గమ్యమైనట్లు
ఆశకు శ్వాసైనట్లు
ఊహకు ఊపిరైనట్లు
తనువుకు ప్రాణమైనట్లు
ప్రాణానికి రూపమైనట్లు
రూపానికి ప్రతిరూపమైనట్లు
అడగకుండానే సాయం చేసేవాడు
మన స్నేహితుడు,మన హితుడు!!
**************************************
రచన:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.స్నేహితుడు
—-----------------
సూర్యుడు వెలుగులిచ్చినట్లు
చంద్రుడు వెన్నెలపంచినట్లు
మబ్బులు వర్షమిచ్చినట్లు
నదులు నీటినిచ్చినట్లు
చెట్లు ఫలాలనిచ్చినట్లు
చేలు పంటలనిచ్చినట్లు
గాలి ఊపిరులూదినట్లు
నడకకు గమ్యమైనట్లు
ఆశకు శ్వాసైనట్లు
ఊహకు ఊపిరైనట్లు
తనువుకు ప్రాణమైనట్లు
ప్రాణానికి రూపమైనట్లు
రూపానికి ప్రతిరూపమైనట్లు
అడగకుండానే సాయం చేసేవాడు
మన స్నేహితుడు,మన హితుడు!!
**************************************


కామెంట్‌లు