చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర

 కందం.
=====
తొలితొలి జామున భానుడు
మిలమిల మెరిసెడి తళుకుల మిసిమిని జల్లెన్
తళతళ లాడు తుషారము
సలిలముగా మారిపోయి జరజర పారెన్//
కామెంట్‌లు