చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
======
అర్థనారీశ్వరుని తత్త్వ మరయగాంచ
నెఱుక కల్గును బరమార్థ మిదియటంచు
ప్రకృతి పురుషసంయోగమై పరిఢవిల్లు
జగతి నేలెడి శక్తికి జయము జయము!//

కామెంట్‌లు