తపస్వి మనోహరం సాహిత్య సంస్థ నిర్వహించిన (ఆంగ్ల భాష ఎడిషన్ జనవరి 2024 లో నిర్వహించిన ఆంగ్ల కవితల) కవితా పోటీలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కవయిత్రి కట్టేకోల విద్యుల్లత పాల్గొని, ప్రధమ స్థానంలో నిలిచినందుకు గాను, ప్రశంసా పత్రంతో పాటు, నగదు బహుమతి కూడా అందజేసారు. ఈ సందర్భంగా సంస్థకు విద్యుల్లత హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
కట్టేకోల విద్యుల్లతకు బహుమతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి