చిత్రస్పందన.- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి
======
మార్పు సహజమీ కాలంపు మార్గమందు
తిరుగు చుండు నీ చక్రము తీరుగాను
ఋతువు లందున భానుండు గతిని మార్చి
జగతి శ్రేయంబు గోరుచు సాగుచుండు.//

కామెంట్‌లు