సమస్యా పూర్ణము ; సాహితీసింధు సరళగున్నాల

 సమస్య:చెరసాలేకద క్షేమమౌను నరుడా!జీవింపుమా తృప్తిగన్ 
============================================
మ*పరులే వంచన జేసి శిక్షగొనగా బాధించ చింతాకృతిన్i
కరువే వచ్చిన పొట్టకూటికొరకై కామందుతోవేడుటన్
బరువైపోయిన జీవితంపు వ్యధచే ప్రాణమ్ము బోకున్ననా
చెరసాలే కద క్షేమమౌను నరుడా! జీవింపుమా తృప్తిగన్
కామెంట్‌లు