చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి.
======
పచ్చ పచ్చని  కలనేత వలువ దాల్చి
పుడమి కళకళ లాడుచు పొంగి పోవ
రంగు బంగారు వర్ణాల రశ్మి జల్లి
సంజ పొద్దులో భానుండు సాగుచుండె.//

కామెంట్‌లు