చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
=======
కంజమున్ బోలు సౌధంబు కానబడియె 
హంపి శిల్పుల నైపుణ్యమద్భుతంబు
విజయ నగరసామ్రాజ్యపు విభవమచట 
నిలిచి యుండెను ఠీవిగా నేటివరకు//

కామెంట్‌లు