తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచన ఒకటి ఉంది ఎప్పుడూ చదువులు గురించి మాట్లాడడం తప్ప మరొకటి చేయకుండా ఉంటే వాళ్ళ మనసు చీకాకు పడుతూ ఉంటుంది అది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులే పద్ధతి ప్రకారం పిల్లలకు ఎక్కువ రోజులు సెలవు వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు లేదా ఒక వారం పాటు తమ బంధువుల స్నేహితుల ఇంటికి వెళ్లి వారితో కాలుష్య పనిచేసి తిరిగి వారి ఇంటి దగ్గర ఉంటే వారికి కష్టంగా తోచవచ్చు కనుక ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉన్న చూడవలసిన విశేషాలను చూసి పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పి మీరు ఎవరి ఇంటికి వెళ్లారు వారికోసం ఏవో చిన్న చిన్న బహుమతుల్లాంటివి తీసుకొని వెళితే వాళ్లు ఆనందిస్తారు మనకి తృప్తిగా ఉంటుంది.
ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వేరువేరు ప్రాంతాలకు వెళ్లి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు ఆ దైవం యొక్క లక్షణాలు గుడికి ఎలా వెళ్లాలి ముందు ప్రదక్షణలు చేయాలా తర్వాత చేయాలా వెళ్లిన తర్వాత గంట కొట్టాలా అవసరం లేదా భగవంతుడిని ధ్యానించేటప్పుడు కళ్ళు మూసుకోవాలా లేదా ఇవన్నీ కూడా మనం గమనిస్తూ పిల్లలకు పాఠ్యాంశంగా చేసి అవి ఎందుకు చేస్తావు అన్న విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పినట్లయితే మీరు వెళ్లిన ఆ యాత్రకు అర్థం పరమార్థం ఉంటుంది ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే ముందు స్నాన సంద్యాలు చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆ ప్రాంగణానికి వెళ్ళిన తర్వాత మనసును కూడా నిశ్చలంగా ఆ భగవంతుని స్వరూపం పైనే దృష్టి పెట్టి ఆ గుడికి ముమ్మారులు ప్రదక్షణ చేసి లోపలకు ప్రవేశించాలి దీనివల్ల ఎత్తైన పర్వతం మీద ఉన్న భగవంతుని చూడడానికి నడిచి వెళ్ళేటప్పుడు ఎంతో ఆయాసపడవలసి వస్తుంది ఆ శరీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఈ ప్రదర్శనలు నీకు ఉపయోగిస్తాయి లోపలకు వెళ్ళిన తర్వాత అక్కడ గంట ఉంటుంది దానిని ఒక్కసారి కొట్టాలి దానివల్ల ఏమిటి ప్రయోజనం భగవంతుడు కళ్ళు మూసుకుని ఉంటాడా వాడికి మనం వచ్చినట్లు తెలియడం కోసం ఆ గంట మోగిస్తామా అన్నది ఆలోచించినట్లయితే మీరు ఎప్పుడు గంటల మోగించారు దాని ధ్వని తరంగాలు ఏ శృతిలో వస్తాయో ఆ శృతిలి ఓంకార స్మరణ చేసుకుంటూ జనంలో నిమగ్నం కావాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి