మండోదరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 స్థిరస్మి యదేః మిమ ధారయామి హత ప్రియ అని  కనుక పరలోక యాత్ర చేయబోతున్న తన భర్తను తనను కూడా తనతో తీసుకొని పొమ్మని వేడుకుంటుంది తన భర్త పట్ల తనకు గల ప్రేమ నిష్టను గుర్తు చేసుకుంటూ సీతాదేవి పాతివ్రత్యాన్ని గురించి మండోదరి స్మరించుకుంటుంది ఆమె అంటుంది పతివ్రతానాం నాకస్మాత్ పతన్యశ్రుణి బూతలే  పతివ్రతల కన్నీరు బూతలం మీద నిష్కారణంగా పడవు  ఈ అరిష్ట పరిణామమే తమ కళ్ళ ముందు కనిపిస్తోంది  తన భర్త అద్భుత పరాక్రమశాలి అని తెలుసు ముల్లోకాలలో అతనిని ఎదిరించువాడు లేరు రావణ మరణం వార్త తెలుసుకొని సూర్య కిరణాలు కూడా నిర్భయంగా తేజోవంతంగా ప్రకాశించడం మొదలుపెట్టాయి  అధ్య వై నిర్భయాలంక ప్రవిస్టా సూర్యరస్మయః  పతివ్రత శోకానికి లంకాధీశుని సర్వనాశరమే ప్రధాన కారణం.
పతిభక్తిలో అసమానురాలయినా కూడా ఉదా శీనురాలైన తనతో పతివ్రతాయా స్తప సానూనం దద్దోసిమే  ప్రభో పతివ్రత తపస్సు వల్ల నా ప్రభువు మాడి భర్స్నమైపోయాడు ఈ భావన్నే ధ్రువీకరిస్తూ ఎప్పుడైతే రావణుడు సీతను అపహరించాడో ఆ సమయంలోనే అక్కడే అతను పద్మమైపోయి ఉండవలసినది కానీ దేవతలే భయపడిపోయారు  అందుచేతనే అగ్ని దేవత రావణుని మన్నించలేకపోయింది. ఇప్పుడు బయటకు తెచ్చువారు లేరు పతివ్రత అయిన స్త్రీ మాత్రమే పవిత్రత యొక్క మహాత్యాన్ని గ్రహించగలరు  మండోదరిలో కోత్తర పతి ప్రాణా సాద్వి కావడం చేతనే తన భర్త పాపాలను తాను అనుభవిస్తూ సాక్షాత్తు తన భర్త మరణానికి సీతాదేవియే కారణభూతురాలైనప్పటికీ మండోదరి సీత యొక్క గుణ సంపదను ముక్తకంఠంతో ప్రశంసిస్తూ ఉంటుంది.
అరుంధతి రోహిణి మొదలైన ఉత్తమ నారీమణుల స్థాయిలో సీతాదేవిని ప్రతిష్టించి ఆమె గుణానికి ఇప్పిస్తుంది సాధ్వి మణి సీతను రావణుడు అపహరించినందుననే తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు అనే విషయాన్ని పదేపదే మందోదరి వేదనతో తలచుకుంటూ దుఃఖిస్తుంది దీనివల్ల మండోదరి ఎంత గొప్ప ఉదార స్వభావురాలో మనకు ఎంతో తెలుస్తోంది సర్వమంగళ సీతాదేవి గురించి మండోదరి తన మధురకంఠంతో ఎంత సుందరంగా వర్ణించిందో చూద్దాం   భూమి యొక్క సర్వ సంపద వసుద గర్భంలో నిండి ఉంది ఇటువంటి వసుధ కొరకు కూడా వసుధ కార్యాన్ని నిర్వహిస్తున్న సీతాదేవి శ్రీ  కొరకు కూడా సశ్రికతకు ప్రోతగా మారిపోయింది ఆమె మంగళ మాయ అంగముల ద్వారా ఆమె పతి భక్తి భావన నిరుపమానంగా ప్రతిబింబిస్తుంది.

కామెంట్‌లు