మండోదరి;- -ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,9492811322.
 శ్రీరాముని అమేయ పరాక్రమాన్ని గురించి సీతాదేవి యొక్క పతి భక్తి గురించి యే ఆమె కొనియాడుతూ ఉంది అదే సమయంలో రావణుని పై తనకు గల అనురాగానికి కృతజ్ఞతకు ఏమాత్రం లోటు రానీయదు గతంలో జరిగిన అనేక విషయాలను గుర్తు చేసుకుంటూ తన పతిపట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తోంది మండోదరి.  రావాలని శారీరక శోభను గురించి స్మరించుకుంటూ మేఘాల మధ్య మెరిచే విద్యుత్ వలె రావణుని శరీరం స్నేహంతో ముప్పిరి గోనిన నీలమణిలాగా మెరుస్తూ పర్వతం వలె సువిశాలంగా  ప్రబాసిస్తున్నది  వాని మెడలో ముత్యాల హారం  భుజాలకు వైడుర్యములతో పొదిగిన ఆభరణములు మొదలైన వాటితో సుసోషితుడై సమరాంగణంలో వీరవిహారం చేసినట్లు గాని స్వేచ్ఛ విహారానికి వెళ్ళినప్పుడు గాని ఆ అద్వితీయ ఆభరణాల సొంపు అంద చందాలతో మెరుపుతీగల్ల శోభ చేకూరుస్తూ ఉంది రావణునికి
మండోదరిలో భర్త రావణుని సౌందర్యాన్ని శౌర్య పరాక్రమాల్ని ధైర్య సాహసాన్ని ఎంత గొప్పగా వర్ణించి తృప్తి చెందుతూనే  అతని ధర్మ విరుద్ధమైన కార్యాచరణలు కూడా ఆమె సంకోచం లేకుండా నిందించేది  నారీ శౌర్యామిదం క్షుద్రం కృతం సౌండిర్య మానినా అని అంటూనే రావణుని అక్రమ ప్రవర్తనను  ఖండిస్తూనే ఉంది. పతి పాపాలు పత్నిని కూడా వేధిస్తాయి పతితుల్ని  చేస్తాయి అందువలనే తన పతనావస్థను సహశ్రంగా మందోదరి స్వీకరిస్తుంది  పూర్తి అపరాధంతో భర్త పైనే వేయదు  ప్రతి నిమిషం తన భర్తను అనునయించి అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు సతతం ప్రయత్నిస్తూనే ఉంది  కానీ అన్యదా దైవ ప్రేరితుడైన రావణుడు మండోదరి సలహాలు వినలేదు పరమసాక్షి మండోదరి యుద్ధభూమిలో అనాధగా విలపించడం మహా దారుణ స్థితిగా నిలిచింది శ్రీరాముడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడవలసిన అవసరం కూడా లేదని భావించాడు కానీ శ్రీరామునికి  మండోదరి దుర్దర్శను గురించి తెలుసు మండోదరి కూడా శ్రీరాముని మౌన సంత్వర దృష్టిని హృదయాంతరాలల్లోకి యొక్క ఆహ్వానించుకోగలిగిన  సౌజన్యవతి మండోదరి.
మండోదరి యొక్క ఈ ఆంతరంగిక ఔనత్యం ఆమెను హనుమంతుడు ప్రధమంగా కలిసినప్పుడే గౌరీ అని సంబోధించడంలోనే స్పష్టంగా తెలుస్తుంది  హనుమంతుని ఈ అవలోకనాలతో మనకు ఏకపది, దీపది, చతుష్పది అష్టపది, నవపది మొదలైన అనేక రూపాల్లో ప్రత్యక్షమయ్యే అనంతరెక్ష అదివాసిని గౌరీ యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది రామాయణ కథ క్రమంలో మందోదరి స్థానం నవ ద్వారపుర మహానగరమైన మానవ శరీరంలో అన్నింటినీ సమాదరించిన సార గర్భిత  ఉదరం వంటిదే.
కామెంట్‌లు