త్రిజట;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 వాల్మీకి మహర్షి దృష్టిని అత్యంత రమణీయంగా లోతుగా పరిశీలించి అవగాహన చేసుకోవలసిన ఆవశ్యకత ఇక్కడ ఉంది. అది ఏమిటి అంటే వృద్ధ అన్న శబ్దం ఆత్మ పరిపూర్ణతను సూచిస్తుంది దీనితో పాటే ప్రయోగించబడిన ప్రబుద్ధ శబ్దం ఈ పరిణతినే బలపరుస్తుంది ఇలా పరిపూర్ణమైన దశకు చేరుకున్న ఆత్మ రమణీయ స్వప్న గాంచి ప్రభుత్వ మేల్కొంటుంది  ఇతరులలో కూడా మోహ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది లంక యొక్క పరమ పంకిల వాతావరణం లో సామాన్య రాక్షస స్త్రీకి ఆత్మసాక్షాత్కార లభించినట్లు ఉంది ఇలా చూపించి రామాయణ పరామార్థాన్ని తన స్వప్నంలో చెరితార్థం చేసుకునే ఉదాత్త భావపుమిక పై చేర్చిన ఆర్థిక అభివృద్ధి సజీవ సాక్ష్యం త్రిజట మరియు  ఆమె స్వప్నం.
త్రిజట తాను చూసిన స్వప్నాన్ని సరియైన దృష్టితో చూసిందో దాని సమస్త స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి  క్రూర ప్రలోభాలతో అషోధనీయ ఆచరణ తోనూ క్షుభితురాలైన ఒంటరిగా అశోకవనంలో జానక ఉన్నది రావణుడు అశోకవలం నుంచి వెళ్లిన తర్వాత రాక్షస స్త్రీలు జాలికని అనేక అనేక దుర్భాషలతో వేచిస్తూ ఉంటారు ఈ వెద నుంచి ఉపశమనం పొందడం కోసం జానకి సంయోగ వియోగ బాధలకు అతీతులైన మహాత్ములను స్మరించడం బాగుంటుంది రాముడి దర్శనం కోసం తపించి ధన్యులు అవుదామనే ఆరాటపడు దేవతలు గంతర్వులు సిద్ధులు మరియు మహర్షుల భాగ్యమే భాగ్యము కదా అని జానకి వాపోతుంటుంది ఈ దారుణ దుర్భరయాత్ర నుంచి విముక్తి కొరకు తుదకు ఆత్మహత్య చేసుకుందామా అన్న ఆలోచన వరకు వచ్చింది జానకి. ఆ మాటలు విన్న రాక్షస స్త్రీలు  ఆమెను సజీవంగానే నమిలి తింటాం అని భయపెట్టేవారు సరిగ్గా ఇదే సమయంలో వృద్ధ ప్రబుద్ద తన స్వప్న వృత్తాంతాన్ని తన స్నేహితురాళ్లకు వినిపించడానికి మొదలు పెట్టింది వారితో ఇలా అంటుంది స్నేహితులారా కావాలంటే నన్ను తినండి సీతను మాత్రం వద్దు. ఎందుకంటే నా స్వప్నంలో సీతకు శుభం కలుగుతుందని లంకకు అశుభం చేకూరితుందని తెలుసుకున్నాను ఇక్కడ గుర్తించవలసినది ఏమంటే రావణుడు మామూలుగానే ప్రభాత సమయంలో అశోకములోకి వచ్చాడు అతడు వెళ్లిపోయిన తరువాత మాత్రమే త్రిజట స్నేహితులకు చెప్పడం కొనసాగించింది
దీనివల్ల తెలిసినది ఏమిటంటే ప్రభాత సమయాన్ని బ్రహ్మీ ముహూర్తరమై అమృత వేళ అని అంటారు  విశ్వాసం ప్రకారం ఆ త్రిజట స్వప్నాన్ని వాస్తవ రూపం దాడిస్తాయని అనగా నెరవేరుతాయి అని తెలుసుకోవచ్చు.
కామెంట్‌లు