శూర్పణఖ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఈ లోకోత్తర సుందర నారికి తగినవాడు తన సోదరుడు  రావణుడే నని కూడా ఉత్తేజపరుస్తుంది. ఈ సందర్భంగా ఒక పచ్చి అబద్ధం ఆడుతుంది శూర్పణఖ అదేమిటంటే తాను రావణునికి  సీతాదేవిని భార్యగా చేయడానికి చాలా ప్రయత్నం చేశానని అందుచేతనే ఆ రాకుమారుడు తన ముక్కుచెవి పోసి వేశారు అని చెప్తుంది ఈ కలబొల్లి మాటలు నిద్ర మార్పుడైనా రావణుడు నమ్మినవాడై మారీచుడిని తనతో పాటు తీసుకొని దడ కారనికి వెళ్ళాడు ఈ విధంగా సూర్పనఖ  రామ కథా గమనంలో రానున్న అంకానికి సూత్ర ప్రాయంగా నిలిచింది రాముని చేత నుంచి వేరు చేయడమే శూర్పణఖ ప్రధాన లక్ష్యం చాలావరకు సఫలమైంది కూడా.సత్య ధర్మ ప్రవర్తకుడైన శ్రీ రామ్ సత్యం యొక్క సహకార స్వరూపం కాబట్టే శూర్పణఖ తన పనిలో ఏమాత్రం ఏమని పోటు ప్రదర్శించదలుచుకోలేదు.
కానీ పావన వాని స్వరూపుడైన హనుమంతుడు మాత్రం సరైన దృష్టిలోపించిన ఈమెను సరైన దృష్టవద్దకు చేర్చే ప్రయత్నంలో   నే నమఘ్నుడైనాడు నిజానికి సీత పైనుంచి శ్రీ రాముని దృష్టి మరల చూడడానికి చేసే ప్రయత్నం శూర్పణఖ చేస్తూనే ఉంది కానీ శ్రీరామునిలో నెలకొని ఉన్న సర్వశక్తుల సాయుద్య సాధనలో ఆటంకం కలిగించే ప్రతినిధి గానే శూర్పణఖను భావించవలసి ఉంది కానీ సీత రామాక్షి శూర్పనఖ వామాక్షి ఈ దృష్టి భేదమే శూర్పణఖ దృష్టి దోషానికి కారణం ఈ దోష ఫలం ఆమెకు అందింది  సర్వశక్తివంతుడైన  స్వామి యొక్క సహజ సాత్విక శుషమను కలుషిత దృష్టితో పరికిస్తే రాబోయే ఫలితం పరిణామం ఇలాగే ఉంటాయి. ఈ దిశలోనే వాల్మీకి మహర్షిశూర్పణఖ పాత్రను ప్రవేశపెట్టి గణితుకెక్కాడు.
సూర్పన కశ్రీ రాముని ఆశ్రమానికి చేరుకుంటుంది అప్పటికి సీత సమేత రాముల వారి వర్ణన చేస్తూ వాల్మీకి మహర్షి వారిని చిత్రతో  కూలీల చంద్రుని జంటతో ఉపమిస్తాడు  చిత్రా నక్షత్రం బహు విచిత్రమైన నక్షత్రం లౌకిక దృశ్యలో ఘాతుకమైనది కానీ పార లౌకిక దృష్టిలో చూస్తే పరమ ఫలాన్ని  అందుకునే సాధనం  ఈ నక్షత్రానికి రెండు భాగాలుంటాయి సగభాగం కన్యలో ఉంటుంది మిగతా సగభాగం తులలో ఉంటుంది ఈ విధంగా చూస్తే లోకాభిరాముడైన శ్రీ రాముని నయనాభిరామ శోభ సగం సీతలో మరో సగం లక్ష్మణునిలో ప్రతిబింబిస్తుంది కానీ ఈ బింబం మూలాధారశాఖ ఇనుములేంప చేస్తుంది రెండు బింభాల సమగ్ర సంపూర్ణం సంతులాలన్ని  చెడగొట్టడానికే శూర్పణఖ వస్తుంది.


కామెంట్‌లు